అర్దరాత్రి 2 గం బయట కల్లు పొడుచుకున్నా కనపడని చీకటి....బయంకరమయిన నిశబ్దం.......ఒక్కసారిగా బస్సు ఆగింది....నా నిద్ర పొయింది....టైం చూసాను....ఇంకొ 4గం అంతె....
వారం రోజులు నుండి తెగ షాపింగ్ ...పాపం నా బుజ్జి పర్సు కు ఊపిరి పీలుచుకునె సమయం కూడా లెదు .....ఇండియా వెల్తున్నా కదా మరి 22 ని ...... నేను జెర్మని వచ్చి 4 నెలలు అయ్యింది....... నేను కాబ్బట్టి ఇన్నాల్లు మద్యలొ వెల్లకుండా ఉండగలిగాను...... మాములుగా అందరు ఏడాదికొ రెండు ఏల్లకొ ఒకసారి వెల్తారు. ఒకసారి నా స్నేహితుడు అన్నాడు - ఇక్కడ( జర్మని లొ) Money, luxurious life, comforts అన్నీ ఉన్నాయి మరి ఇండియా లో ఏమి ఉంది రా ఎప్పుడూ ఇండియా వెల్లిపొతాను అంటావ్. నేను- ఇండియా లొ అమ్మా నాన్నగారు "చిన్ని" తమ్ముడు ఉన్నారు రా.......
Bus ఇంకా కదలలేదు.....పాపం ఎప్పటినుండో బిగపెట్టు కొని ఉన్నారు అనుకుంటా కిందకి దిగి ఎప్పుడొ Ashokudu రోడ్డు కి రెండు పక్కలా నాటించిన చెట్టులకు వీల్లు నీల్లు పొసి వ్రుక్షాలు చెసారు.......( adey toilet)
క్షణం ఒక యుగం లా గడవడం అంటె ఏమిటో నాకు last week తెలిసింది. లేదు లేదు last 36 hours లొ తెలిసింది........ నిన్న మద్యానం 3 గం కి flight ఎక్కాను.....Emirates flight బాగుంది. 500 movies....games, music channels, radio....అందమయిన Airhostess.....కాని నా ద్రుస్టి అంతా ఎప్పుడు ఇంటికి వెల్తానా అనే......నాకు ఆ రొజు ఇంక గుర్తు ఉంది...... నేను జర్మనీ వెల్లడం....అమ్మ కల్లలో నీరు......25 ఏల్లు వచ్చినా ఇంకా అమ్మకి చిన్నడినే....నేను ఏ విషాయాన్ని అయిన అమ్మతొ షేర్ చెసుకుంటా....ఎన్ని కస్టాలు వచ్చినా సర్దుకు పొవడం నెర్చుకున్నా అమ్మ నుండి......ఎదుట వాల్లని ప్రేమించు కాని వారి నుండి ఏమి ఆసించకుండా ఉండడం ఆమె కె సాద్యం.చెప్పడం మరిచా అమ్మ చేతి వంట మహాద్బుతం..........నేను ఇంటికి రీచ్ అయ్యె రొజు సాంబారు చెస్తాను అంది.............తలచుకుంటె నా నొటులొ నుండి సంబారు కారుతుంది.........
నా నొటిలో నుండి కారుతున్న సాంబారు చూసాడో ఎమో మీరు Indian నా అని అడిగాడు నా పక్క వాడు ........
నెను- అవును............
అతను- ఎక్కడికి వెల్తున్నారు?...........
నేను - Hydearabad..................
అతను- నెను కూడ Hyderabadఅండి.................
నెను- అవునా Surprising....మీరు,నెను, ఈ flight ముగ్గురు Hyderabad వెల్తున్నాం.ఇంక మల్లీ నాతో మాట్లడ లెదు అని వేరె చెప్పాలా....
నేను Dubaiలొ connecting flight పట్టుకునే ముందు 4 గం టైం ఉంది......సరే Dubai airportషాప్పింగ్ కి famous కదా అని నడుం బిగించాను......నా పర్సు ఎడుస్తున్నా వినలేదు...... మొత్తం Airport shopsతో నిండి ఉంది...అందుకె నేమొ షొప్పింగ్ paradise అంటారు మరి dubai airportని......దూరం గ ఒక షొప్ దగ్గర విపరీతమయిన జనం......గోలా.......ఏంటి Airportలొ చెపల market అనుకొని దగ్గరకి వెల్లాను......మీరు కూడా పప్పు లొ కాలేసారు కాదు కాదు చేపలో కాలు వేసారు.....అది చేపలు సంత కాదు దుబై లొ బంగారం వింత.... ( Gold cheap అంట అక్కడ)....నాన్నగరికి గొలుసు థెసుకుందాం అనుకున్నా....
నాన్నగరు గురుండి ఎంత చెప్పినా తక్కువే.....కవులు అమ్మ రూపన్ని త్యాగం తో పొలుస్తారు కాని మా నాన్నగారు త్యాగనికి మారు పేరు ( అందుకేనెమొ చిన్నప్పుడు నేను అమ్మా అని పిలిచేవాడిని)......మా చిన్నపట్టినుండి ఆయనకి ఒకటే లక్ష్యం మా చదువులు....అదే ఆయన జీవితం......దానికొసం దేనికయిన ఆయన సిద్దం.....అందరు నాకు ఇన్ని కోట్లు ఉన్నయి అన్ని కొట్లు ఉన్నాయి అని లెక్క చూసుకుంటె మా నాన్నగారు నాకు కొట్లు విలువ చేసే కొడుకులు ఉన్నారు అనేవారు.... ఉన్నదానిలొ సంత్రుప్తి పొందడం ఆయన నుండి నేను నెర్చుకున్నది......... And most important thing, he has got excellent sense of humor....ఛంద్రబాబు నాయుడిని, ర్ నారాయన మూర్తిని, మన బడీ లొ లెక్కల మాస్టారలని ఎవరయిన నవ్వించగలరు అంటె అది మా నాన్నగారె...
Hyderabad lo timeకి reach అయ్యింది flight....ఇంకేముంది "నా జన్మబూమి ఎంత తియ్యనయిన దేశము...నా ఇల్లు అందులో కమ్మనీ ప్రదేసము" అని పడుకుంటూ Vizag flight ఎక్కేద్దం అనుకున్న.....Flight cancel అన్నారు.....ఎంటి పాట పాడితె flight cancel చేస్తారా అని అడిగాను.....కాదు sir vizagలొ ఇంకొ వారం రొజులు తర్వాత వర్షం పడచ్చు అట అందుకు అన్నడు......
ఉదయం 7 అయ్యింది. బస్సు ఇంకా కదల లెదు....break down అంట....నా లా flight cancel అయిన బాపతులె బస్సు నిండా అందుకెనెమో బస్సు కూడా ఆగిపొయింది......మొత్తానికి బస్సు కదిలింది.............driver పాపం bus లొ జనాల తిట్ట్లు బదులు ఊపిరి పీల్చుకున్నాడు.....నన్ను pickup చెసుకొడానికి థమ్ముడు వస్తడెమో.....వయసులొ చిన్న అయినా చాలా maturedగా ఆలొచిస్తాడూ.....చెడు చూడకు, చెడు మాట్లడకు, చెడు వినకు అని గాందీ గారి మూడు కొతులు చెప్తే...ఆ మూడు క్రమం తప్పకుండా పటించే నాలుగొ కొతే మా "ఛిన్ని" తమ్ముడు......national level lo long jump, high jumo and running lo prizes సంపాదించి అసలు sports అంటేఎంటొ తెలియని నా పరువు తీసేస్తున్నడు నా తమ్ముడు......
Afternoon 1 అయ్యింది..........

నా జర్నీ 24 గం ఆలస్యం అయ్యింది........
Final గా బస్సు Vizag reach అయ్యింది......
నాకు నీరసం వచ్చింది........
కాని అమ్మా, నన్నా, "చిన్ని" తమ్ముడు ని కలుస్తున్నాను అనే సంతోషం వీటన్నిటిని అదిగమించింది.
1 comment:
mava too much .....akkadakkada font e koncham unclear ga undi....keep writin....and more pics....mava btw ne gurindi oka intro tho start cheyu!
Post a Comment